స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం

61చూసినవారు
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం
మచిలీపట్నంలోని డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులతో కలిసి డంపింగ్ యార్డ్ వద్ద చీపురు పట్టి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తాచెదారాన్ని శుభ్రపరిచారు. కొద్దిసేపు పారిశుద్ధ కార్మికులతో ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్