కృష్ణా యూనివర్సిటీలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

75చూసినవారు
కృష్ణా యూనివర్సిటీలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్. ఎస్. ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గాంధీ జయంతి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. స్వరూపా, డా. రవి, డా. శేషారెడ్డి, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్