జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సిఎం కార్యక్రమం సక్సెస్

82చూసినవారు
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సిఎం కార్యక్రమం సక్సెస్
మచిలీపట్నంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు బుధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మునుపటి ముఖ్యమంత్రి వలె ఎక్కడా బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. షాపులు మూయించలేదు. భారీ వృక్షాలు నరికి వేయలేదు. ఎలాంటి హడావిడి లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్