రైల్వే లైన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది: ఎంపీ

79చూసినవారు
రైల్వే లైన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది: ఎంపీ
కృష్ణా జిల్లా దివిసీన ప్రజల దశాబ్దాల చిరకాల కోరిక, కల అయిన మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ బాలశౌరి పాల్గొని మాట్లాడారు. మచిలీపట్నం రైల్వే లైన్‌ అంశం గతంలో తాను హామీ ఇచ్చానని, డీపీఆర్‌ అధికారులు తయారు చేయబోతున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్