లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన మంత్రి

52చూసినవారు
లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన మంత్రి
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. సోమవారం మచిలీపట్నంలోని 28వ డివిజన్ పరిధిలోని అమృతపురంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన అందజేశారు. మంచాన ఉన్న వృద్ధులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్