ఘనంగా జరిగిన వికసిత భారత సంకల్పయాత్ర

72చూసినవారు
ఘనంగా జరిగిన వికసిత భారత సంకల్పయాత్ర
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం మల్కా పట్నం నుండి రైల్వే గేట్ వరకు కన్వీనర్ శ్రీరామచంద్రమూర్తి వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువ చేసే విధంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్