ఈ వేస్ట్ నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొస్తాం: మంత్రి

85చూసినవారు
ఈ వేస్ట్ నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొస్తాం: మంత్రి
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగిందని, అదే సమయంలో వ్యర్ధాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్