ఎన్టీఆర్ జిల్లా మైలవరం గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్ ఇంటర్ ఎం.పీ.సి.లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారుని కాలేజీ ప్రిన్సిపల్ పి. లక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని ఇంత ఘనత సాధించిన గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.