ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికలాంగులకు 6000 వృద్దులకు, వితంతువులకు, కళాకారులకు 4000 పెన్షన్ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో కలిసి, రెండవ నెల పెన్షన్ జనసేన, బీజేపీ నాయకులు గురువారం ఉదయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల జన సేనపార్టీ అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బోల్లిపోగు ప్రకాశం పాల్గొన్నారు.