అన్నే రామకృష్ణ అకాల మరణం బాధాకరం: మాజీ మంత్రి

60చూసినవారు
అన్నే రామకృష్ణ అకాల మరణం బాధాకరం: మాజీ మంత్రి
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ నాయుకుడు అన్నే రామకృష్ణ (రాము) అకాల మరణం విచారకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో ఆయన అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

సంబంధిత పోస్ట్