కొండపల్లి పాఠశాలలో స్పర్శ పై అవగాహన కార్యక్రమం
By పల్లె పాము అర్జునరావు 61చూసినవారుకొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొండపల్లి గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సెక్టార్ సూపర్వైజర్ జీ రమా దేవి ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో యాక్ట్ పై డిజిటల్ వీడియోని ప్రదర్శించి బుధవారం అవగాహన కల్పించారు. హైస్కూల్ హెచ్. ఎం పద్మ లత, ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు పి సబిత, ఆర్ కృష్ణ కుమారి జి అరుణ అంగన్వాడీ హెల్పర్, వి. భవాని పాల్గొన్నారు.