చిట్టినగర్ సొరంగ మార్గంలో బైక్ దగ్ధం.. జస్ట్ మిస్!

79చూసినవారు
చిట్టినగర్ సొరంగ మార్గంలో బైక్ దగ్ధం.. జస్ట్ మిస్!
విజయవాడలోని చిట్టినగర్ సొరంగ మార్గంలో శనివారం అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుడు దారపు రాంబాబుకి సంబంధించిన బైక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అతను బైకు ప్రక్కన ఆపి దూరంగా వెళ్లటంతో పెను ప్రమాదం తప్పింది అన్నాడు. సమీప పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని వాహనదారుడు తెలిపాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్