మైలవరంలో కూటమి నాయకులు కర్యక్తల సందడి

60చూసినవారు
మైలవరం: టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా గురువారం, నాయకులు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని బైక్ లు టాక్టర్ల పై స్టంట్ లు చేస్తూ రాలి నిర్వహించారు. కాగా పెద్ద ఎత్తున బాణసంచి కలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున చేరుకొని విజిల్స్ వేస్తూ సందడి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్