చండ్రగూడెంలో రూ.52లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

56చూసినవారు
చండ్రగూడెంలో రూ.52లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
మైలవరం మండలంలోని చండ్రగూడెంలో రూ. 52లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. ఇక్కడ 933 మీటర్ల పొడవునా సిమెంట్ రోడ్లను నిర్మించారు. మైలవరం నియోజకవర్గంలో వివిధ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 27. 52 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్