మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి
By పల్లె పాము అర్జునరావు 61చూసినవారుత్వరలో సీఎం చంద్రబాబుకి మైలవరం నియోజకవర్గ అభివృద్దిపై డాక్యుమెంటేషన్ అందజేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 లో భాగంగా మైలవరం నియోజకవర్గ అభివృద్దికి సంబంధించి తయారైన డాక్యుమెంటేషన్ పై ఇబ్రహీంపట్నం మండలం గొల్లపూడి లోని కళ్యాణ మండపంలో బుధవారం మైలవరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు విభాగాల ప్రభుత్వాధికారులతో సమీక్షించారు.