మైలవరంలో అగ్నిమాపక వారోత్సవాలు

52చూసినవారు
మైలవరంలో అగ్నిమాపక వారోత్సవాలు
మైలవరం అగ్నిమాపక కేంద్రాధికారి ఎం. గౌతం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైలవరం సీఐ డి. చంద్ర శేఖర్, ఎస్సై కే. సుధాకర్, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంస్థల నిర్వాహకులు కే. సాంబశివ రావు పాల్గొన్నారు. వారు జెండా ఊపి, కరపత్రాలు పంచి వారోత్సవాలను ప్రారంభించారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్