మైలవరం టిడిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకులు మధ్య గురువారం రాత్రి ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఎమ్మెల్యే రాకతో స్థానికంగా టీ సెంటర్ వద్ద లితీష్ వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీ తొలగించబడటంతో సెంటర్ యజమానిపై ఆగ్రహం చేశారు. లితీష్ వర్గంపై మరో ఉమా వర్గం చేయి చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.