ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జలవిలయం

61చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో వరద నీరు సోమవారం జలప్రళయంగా మారింది. మండలంలోని అనే గ్రామాల్లో అష్టదిబంధంలో ఉన్నాయి. ఇంకా అనేక గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో ఇరుక్కున్నారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద నేషనల్ హైవే మీద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. తమ వారిని రక్షించాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్