కొండపల్లి: 'అవగాహన లేని వ్యక్తి మాజీ మంత్రి'

50చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి జోగీ రమేష్ కు అవగాహన లేకపోయిందని చైర్మన్ అభ్యర్థి చిట్టిబాబు మండిపడ్డారు. సోమవారం కొండపల్లి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన మంత్రిగా ఫీల్ అవుతున్నారన్నారు. అసెంబ్లీలో చక్రం తిప్పుతున్నట్లు కొండపల్లి చైర్మన్ ఎన్నికపై వైసీపీ అభ్యర్థియే చైర్మన్ అనడంపై ఇంకా ఆయనే మంత్రిగా కొనసాగుతున్నట్లు ఫీలవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్