మైలవరం: సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి

83చూసినవారు
మైలవరం: సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి
బుడమేరు అభివృద్ధితో పాటు, గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్