పార్టీ కార్యాలయం దగ్గర ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

67చూసినవారు
పార్టీ కార్యాలయం దగ్గర ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మైలవరం పార్టీ కార్యాలయం దగ్గర గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైలవరం నియెజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు వేడుకలో తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమటి సుధాకర్ రావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కుటమి నాయకులు, మండల స్థాయి నాయకులు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్