తిరువూరులో వడగళ్ల వర్షం.. స్తంభించిన జనజీవనం

58చూసినవారు
తిరువూరులో ఆదివారం రాత్రి గాలి ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షం పడుతుంది. దీంతో విద్యుత్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో ఉన్నామని ప్రజలన్నారు. విపరీతంగా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిన పరిస్థితి నెలకొంది. రైతులు ఆందోళనతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్