ఇబ్రహీంపట్నం: వీటీపీఎస్ కాలుష్యం నివారణపై చర్యలు చేపట్టాలి

55చూసినవారు
స్వర్ణాంధ్ర నిజం 2047 కార్యక్రమంలో భాగంగా బుధవారం గొల్లపూడి దత్తాత్రేయ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ పాల్గొని మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి కోసం ఈ పెద్ద పీట వేస్తున్నామని, వీటిపిఎస్ కాలుష్య నివారణ పై అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి జరగాలంటే కాలుష్య నివారణ కూడా ముఖ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్