**ఇబ్రహీంపట్నం మండల పాఠశాలలకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ**

50చూసినవారు
**ఇబ్రహీంపట్నం మండల పాఠశాలలకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ**
ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో బ్యాగ్లు, బెల్టులు చేరాయి. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండటంతో కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పంపిణీ సెంటర్ నుంచి మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు గత రెండు రోజుల నుంచి విద్యా శాఖ అధికారులు పుస్తకాలు సరఫరా చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్