ఇబ్రహీంపట్నం: కొమ్మినేని, కృష్ణంరాజుపై ఫిర్యాదు

50చూసినవారు
ఇబ్రహీంపట్నం: కొమ్మినేని, కృష్ణంరాజుపై ఫిర్యాదు
రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని ఇది యావత్ మహిళా జాతికే అవమానమని తెలుగు మహిళలు పేర్కొన్నారు. మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై మైలవరం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్