క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇబ్రహీంపట్నంలోని లంక గ్రామాలను ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు సోమవారం పరిశీలించారు. స్పోర్ట్స్ క్లబ్ నిర్మాణం కోసం సుమారు 2000 ఎకరాల భూసేకరణ కొరకు, అమరావతికి అటుపక్క రాయపూడి బోరుపాలెం గ్రామాలు కలుపుకొని పెద్దలంక, చిన్న లంక నది తీరప్రాంతాలైన నందిగామ జగ్గయ్యపేట వరకు అభివృద్ధిలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ముఖ్యమంత్రి సంకల్పమని ఎమ్మెల్యే తెలిపారు