ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్ద పీట

70చూసినవారు
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్ద పీట
కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్ద పీట వేస్తుంది. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో ప్రారంభం కావడంతో రాష్ట్రంలో అక్షరాస్యత లక్ష్యంగా అమ్మ ఒడి పథకం అమలు అవుతుంది. ఈ క్రమంలో 16వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించారు. పిల్లలతో అక్షరాబ్యాసం చేయించారు. విద్యతోనే ఏదైనా సాధ్యమని ప్రతి ఒక్కరికి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్