ఇబ్రహీంపట్నం: జూనియర్ కళాశాల పనుల్లో 80 శాతం పూర్తి

66చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పాఠశాలలో ప్రభుత్వం నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనుల్లో 80 శాతం పూర్తి కాగా, మిగిలిన 20 శాతం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం అక్కడికి వచ్చిన పదో తరగతి విద్యార్థులు, కళాశాల త్వరగా పూర్తయితే ఇక్కడే చదువుకోవచ్చు అనుకున్నామని, కానీ ఇంకా పూర్తి కాకపోవడంతో బయటకు వెళ్లి చదవాల్సి వస్తోంది అని తమ నిరాశను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్