ఇబ్రహీంపట్నం: డాక్టర్ ఎన్టీటీపీఎస్ లో మాక్ డ్రిల్

83చూసినవారు
ఇబ్రహీంపట్నం: డాక్టర్ ఎన్టీటీపీఎస్ లో మాక్ డ్రిల్
ఆకస్మిక అగ్ని ప్రమాదాలు జరిగనప్పుడు తీసుకోవాల్సిన సత్వర చర్యలు విషయమై ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్టీటీపీఎస్ లో సీఈ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ను రెవెన్యూ, పోలీస్, ఏపీఎల్డీఆర్ఎఫ్, మెడికల్, ఫైర్ డిపార్టుమెంట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఆపద సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్