ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని పక్కా సమాచారంతో దాడి చేశామని మైనింగ్ అధికారులు వెల్లడించారు. అనంతరం దాడిలో అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్ల సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.