ఇబ్రహీంపట్నం గొల్లపూడి దత్త కళ్యాణమండపంలో బుధవారం జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేసి వస్తే కడపలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీకి వచ్చే దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆయన రాజీనామా చేసి వస్తే కడపలో పోటీకి సిద్ధమని అన్నారు