మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ నందు ప్రజా సమస్యలను ఐదవ డివిజన్ జనసేన ఇన్చార్జ్ రాగాల నాని గురువారం కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ లో డ్రైన్లు సమస్య తో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలియపరచగా స్పందించి మున్సిపాలిటీ వారికి సమాచారం తెలియపరిచారు. వారు తక్షణమే వచ్చి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు స్థానిక నాయకుడైన నాని కి కృతజ్ఞతలు తెలియజేశారు.