పర్యాటక హబ్ గా కొండపల్లి: జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా

64చూసినవారు
పర్యాటక హబ్ గా కొండపల్లి: జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా
రానున్న రోజుల్లో పర్యాటక హబ్ గా కొండపల్లిని నిలిపేందుకు పర్యాటక, పురావస్తు, పురపాలిక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. కొయ్య బొమ్మల తయారీ, వాటి విశిష్టత, చరిత్ర వంటివి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటుతో పర్యాటకులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్