కొండపల్లి: శరవేగంగా బుడమేరు అభివృద్ధి పనులు

61చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్, కవులూరు శివారు ప్రాంతాల్లో బుడమేరు డైవర్షన్ ఛానల్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుడమేరు పనులను పరిశీలించారు. ఇప్పటికే బీడీసీ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 39.05 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్