ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త గేటు సమీపంలోని ఉన్న సత్యమ్మ టెంపుల్ వెనుక స్థలాలు కబ్జాకు గురయ్యా అనే స్థానికులు వాపోతున్నారు. స్థానికంగా కమిటీ ఏర్పాటు చేసుకొని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని దర్జాగా కాజేస్తున్నారంటూ గజమెత్తారు. వారు ఆక్రమించి అమ్మి వేయటం వలన వరద నీరు పోయేందుకు అవకాశం లేక ఇల్లులు అన్ని నీట మునిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.