ఇబ్రహీంపట్నంలో హారతులకు ఏర్పాటు చేయండి: ఎంపీ

72చూసినవారు
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యాచరణలో భాగంగా అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం గొల్లపూడి దత్త కళ్యాణ మండపం మీడియాతో ఎంపీ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గతంలో నిర్వహించిన హారతులపై ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హారతులు నిర్వహిస్తే చిరు వ్యాపారులకు ఉపాధి కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్