ఏ కొండూరు సారా కేసులో వ్యక్తికి జైలు శిక్ష

62చూసినవారు
ఏ కొండూరు సారా కేసులో వ్యక్తికి జైలు శిక్ష
ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో శనివారం ఎక్సైజ్ అధికారులు సారా దందాపై దాడులు నిర్వహించారు. మూడు కేసుల్లో భూక్యా చిన్నబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఏ.కొండూరు పోలీసుల సమక్షంలో జైలుకు తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్