ఇబ్రహీంపట్నం: పిల్లలతో చిందులేసిన మంత్రి, ఎమ్మెల్యే

83చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్థానిక కిల్లా రోడ్లో గల బీసీ వెల్ఫేర్ పాఠశాలను సోమవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజన పాటకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విద్యార్థులతో కలిసి చిందులు వేశారు. మరల చదువుకునే రోజులను గుర్తు చేశారని చిన్నారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్