ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లంక గ్రామాలను మంత్రి నారాయణ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో పాటు, బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మష చిన్న లంక, పెద్ద లంక భూములను పరిశీలించారు. గల్ఫ్ స్టేడియం కోసం భూములను పరిశీలించారు. భూముల విషయంపై జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా నది పాయ వరకు కాలినడకన వెళ్లి భూములను పరిశీలించారు.