ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన మంత్రి

70చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఎన్ టి టి పి ఎస్ లో గాయపడిన బాధితులను మంగళవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి ఉమా లు పరామర్శించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరును వారు అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్