వెల్వడంలో డ్రైనేజీల నిర్మాణాలు పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
వెల్వడంలో డ్రైనేజీల నిర్మాణాలు పరిశీలించిన ఎమ్మెల్యే
మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ప్రవాస భారతీయులు లకిరెడ్డి హనిమిరెడ్డి స్వంత నిధులతో నిర్మిస్తున్న సిమెంట్ రహదారులను, డ్రైనేజీలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శుక్రవారం పరిశీలించారు. అనంతరం వెల్వడం గ్రామస్తులు, స్థానికులతో శాసనసభ్యులు మాట్లాడుతూ జన్మభూమిపై మమకారంతో లకిరెడ్డి హనిమిరెడ్డి వెల్వడం గ్రామం అంతా సిమెంటు రహదారులు, డ్రైనేజీలు నిర్మించడం స్ఫూర్తిదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్