జి. కొండూరు: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

68చూసినవారు
జి. కొండూరు: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
జి. కొండూరు (ఎం)లోని 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.5,65,469లు మంజూరయ్యాయి. ఈ సాయాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాదు శనివారం లబ్ధిదారులకు చెక్కుల రూపంలో, సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా వారికి అందించారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్