ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జిల్లా హై స్కూల్ నందు కోతుల బెడద ఎక్కువయింది. గురువారం నుండి స్కూలు మొదలవడంతో స్కూల్లో పిల్లలు తిని వదిలేసిన ఆహారం కోసం కోతులు ఎగబడుతున్నాయి. దీంతో ఎప్పుడు పిల్లల మీద పడతాయోనేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం స్కూల్ ట్యాంక్ మీద కోతులు దర్శనమిస్తున్నాయి.