మైలవరం: నీయోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి

54చూసినవారు
మైలవరం: నీయోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి
ఎన్టీఆర్ జిల్లా, కలెక్టర్ జి. లక్ష్మీశ ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు మంగళవారం విజయవాడలో కలెక్టర్ వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా మైలవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి ఎమ్మెల్యే వసంత విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్