మైలవరం: బుడి అడుగులు.. బడి వైపు!

51చూసినవారు
మైలవరం: బుడి అడుగులు.. బడి వైపు!
ఉమ్మడి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బడులు 4వేలకుపైగా ఉండగా వాటిలో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు రెండు జిల్లాలకూ చేరుకున్నాయి. కేవలం దుస్తులకు సంబంధించిన వస్త్రం, షూస్ మాత్రమే కొన్ని రావాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్