మైలవరం: కబడ్డీ పోటీలు ప్రారంభించిన సీఐ చంద్రశేఖర్

75చూసినవారు
మైలవరం మండలంలో లంక లితీష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలను మంగళవారం మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం అన్నారు. క్రీడాకారుల యొక్క ప్రతిభను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందించాల్సిన విషయం అన్నారు.

సంబంధిత పోస్ట్