మైలవరం: అంగన్వాడీ లకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి

46చూసినవారు
మైలవరం: అంగన్వాడీ లకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి
ఇబ్రహీంపట్నంలో జరిగిన నిరసనలో, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ ప్రభుత్వాన్ని తక్షణమే రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డుల్లో ఎంప్లాయీగా ఉండటం వల్ల పిల్లల పేర్లు చేర్చడం లేదని పునఃపరిశీలన చేయాలని శనివారం విజ్ఞప్తి చేశారు. జూలై 9 సమ్మెను విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్