మైలవరం: ఎమ్మెల్యే కృషితో చెక్కుల పంపిణీ

59చూసినవారు
మైలవరం: ఎమ్మెల్యే కృషితో చెక్కుల పంపిణీ
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని తుమ్మలపాలెం, కోటికలపూడి, జూపూడి, కాచవర గ్రామాలలోని ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధిని గురువారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామినేని రాజశేఖర్ (రాజా) ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్