కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి అవటంతో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గత ఎన్నికలలో కోటమి ప్రభుత్వం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదే విధంగా 2029 లో జరిగే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేయాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్ కోసం చంద్రబాబు పరిపాలన సాగాలని అన్నారు.