మైలవరం: బాధితునికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
మైలవరం: బాధితునికి ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం మండలంలోని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన తానాల భాస్కరరావు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతనికి శస్త్రచికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 2.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ సొమ్మును ఎల్ఓసి రూపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బుధవారం అందజేశారు. అతనికి శస్త్రచికిత్స విజయవంతమై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్